హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గురవాయిగూడెంలో అయ్యప్ప దీక్షలు

ఏలూరు జిల్లాలో రెండో శబరిమలగా పేరుగాంచిన జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి క్షేత్రంలో బుధవారం వేకువజామున భక్తులు అయ్యప్ప దీక్షలు స్వీకరించారు. మాలధారణ చేసిన స్వాములు నియమనిష్ఠలతో దీక్షను కొనసాగించనున్నారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.