కృష్ణా: పల్లెపండుగ 3.0 ద్వారా వీబీ జీ రాంజీ నిధులతో రహదారుల అభివృద్ధి చేపట్టినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ తెలిపారు. మల్లంపల్లిలో రూ.56.50 లక్షలతో ఎస్సీ కాలనీకి 900 మీటర్లు తారురోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. వి.రుద్రవరంలో రూ.18.25 లక్షలతో 300 మీటర్లు తారు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ శంకుస్థాపన


