మన్యం జిల్లాలో 15 జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కొమరాడ, భామిని ఎస్టీ మహిళలకు, గరుగుబిల్లి ఎస్సీ మహిళకు కేటాయించారు. సాలూరు, సీతానగరం, బలిజిపేట, పాచిపెంట జనరల్ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. గుమ్మలక్ష్మీపురం, మక్కువ, సీతంపేట ఎస్టీలకు, పాలకొండ ఎస్సీలకు కేటాయించారు. వీరఘట్టం, కురుపాం, పార్వతీపురం, జియ్యమ్మవలస జనరల్ స్థానాలుగా కరారు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారు


