కృష్ణా: మచిలీపట్నం రాజూపేటలో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న తిరుపతి ప్రవీణ్ను ఇనగుదురు పోలీసులు అరెస్ట్ చేశారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా బీరువాలు పగలగొట్టి దొంగిలించిన సొమ్మును నిందితుడు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, జూదానికి వాడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై గతంలో 8 కేసులు ఉండగా, అతని వద్ద నుండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వరుస ఇళ్ల దొంగతనాల నిందితుడు అరెస్ట్


