SKLM: మహిళలు, బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వారి హక్కులను కాపాడుకునేందుకు ముందుకు రావాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు సూచించారు. శ్రీకాకుళం DLSA సమావేశ మందిరంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికలకు ఉచిత విద్య, వసతి వంటి సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'మహిళలకు చట్టాలపై అవగాహన అవసరం'


