KRNL: కోడుమూరు నియోజకవర్గానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు రూ.7,80,370 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను MLA బొగ్గుల దస్తగిరి ఇవాళ పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందిన బాధిత కుటుంబాలకు ఈ నిధులు ఆర్థికంగా తోడ్పడనున్నాయి. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ.7.80 లక్షల సీఎం సహాయ నిధి


