KKD: జగ్గంపేటలో ఉన్న ట్రెజరీ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. గత కొన్ని ఏళ్లగా ఇదే పరిస్థితి కొనసాగుతున్న కొత్త కార్యాలయం నిర్మాణం జరగటం లేదు. గత రెండేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ఇప్పటివరకు పనులు మొదలు కాలేదు. వర్షం వస్తే చాలు కార్యాలయం మొత్తం నీటితో నిండిపోతుంది. తక్షణం ట్రెజరీ కార్యాలయాన్ని నూతనంగా నిర్మించాలని ఉద్యోగస్తులు కోరుతున్నారు
ఆంధ్రప్రదేశ్
శిథిలావస్థ లో ట్రెజరీ కార్యాలయం


