హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ విశాఖ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీగా నరసింహమూర్తి నియామకం
➢ విశాఖలో ‘ఆపరేషన్ గరుడ’ పేరిట ఔషధ దుకాణాలపై సంయుక్త తనిఖీలు
➢ ఆరిలోవలో యువకుడిపై దాడి.. నలుగురు నిందితులు అరెస్ట్
➢ విశాఖ జీవీఎంసీ మేయర్ పదవి రేసులో ఎంపీ శ్రీభరత్ సతీమణి తేజస్విని