హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పార్టీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లండి'

ELR: రాష్ట్రంలో అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. బుధవారం జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పట్టణ అధ్యక్షుడు కిషోర్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.