హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు!

E.G: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్.వి. ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పెళ్లూరి రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం మూడో రోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. పలువురు న్యాయవాదులు పాల్గొని తమ నిరసన తెలిపారు.