PLD: నరసరావుపేట రెడ్డి నగర్లో దసరా పండుగ సందర్భంగా మహిళలు బతుకమ్మ పాటలు, కోలాటాలతో సందడి చేశారు. అనంతరం శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళల భక్తి, ఉత్సాహంతో రెడ్డి నగర్లో పండుగ శోభ సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రెడ్డి నగర్లో వైభవంగా బతుకమ్మ వేడుకలు


