హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు ఢీకొని వ్యక్తి మృతి..!

W.G: భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతుడి వద్ద భీమవరం నుంచి భువనేశ్వర్ వెళ్లే రైలు టికెట్ లభ్యమైందన్నారు. వివరాలు తెలిసినవారు 9908448729 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.