హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు

విజయనగరం నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఎస్టీ జనరల్‌కు 1వ డివిజన్ కేటాయించగా, ఎస్సీ మహిళలకు 2, 9, 34, ఎస్సీ జనరల్‌కు 35, 54, 58, 61 డివిజన్లు కేటాయించారు. దీంతో ఆశావహులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు