హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీ ఘటనను ఖండిస్తూ జర్నలిస్టుల ర్యాలీ

PPM: ఢిల్లీలో జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పార్వతీపురం మన్యం జిల్లా ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.