SS: మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో కార్పొరేట్ సంస్థల (CSR) సహకారంతో ధర్మవరంలో రూ.2.025 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో పారిశుధ్యానికి 16 విద్యుత్ వాహనాలు, పోలీసులకు 5 బొలెరో వాహనాలు, డ్రోన్, దివ్యాంగులకు రూ.49 లక్షల విలువైన వాహనాలు మరియు 6 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునికీకరణ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
సిఎస్ఆర్ నిధులతో ధర్మవరం అభివృద్ధి: మంత్రి


