హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశం

VZM: బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులతో చర్చించినట్లు సమాచారం.