హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులు ఈ-కేవైసీ పూర్తి చేయాలని సూచన

ATP: ఖరీఫ్ 2026లో పంట నమోదు చేయించుకున్న రైతులందరూ ఈ నెల 15లోగా రైతు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రాప్తాడు మండల వ్యవసాయ అధికారి కృష్ణ చైతన్య సూచించారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. గడువులోగా ప్రక్రియ పూర్తి చేసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలని స్పష్టం చేశారు. ఈ-కేవైసీ చేయకుంటే పథకాలు దక్కవని హెచ్చరించారు.