హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైదాపురం నూతన ఎస్సైగా మల్లేశ్వరరావు

నెల్లూరు జిల్లా సైదాపురం నూతన ఎస్సైగా వి. నాగ మల్లేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.అనంతరం రాపూరు సీఐ శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. సిబ్బందిని అందరినీ పరిచయం చేసుకున్నారు.