హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

త్రిపురాంతకం ఎస్సైగా బాబురావు

ప్రకాశం: త్రిపురాంతకం మండల నూతన ఎస్సైగా బాబురావు బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్‌ఐ బాబురావు తెలిపారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాటు చేస్తున్నామన్నారు.