SKLM: ఎచ్చెర్ల మండలం నిమ్మ వాని పేటలో వైసీపీ కార్యకర్త సుందర రావు, తండ్రి పరసయ్య ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్నా ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ బుధవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే


