హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతకల్లు బీజేపీ నేతకు కీలక పదవి

ATP: భారతీయ జనతా యువ మోర్చా (BJYM) అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడిగా గుంతకల్లుకు చెందిన మొండ్ల కేశవ బుధవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులు కొనకండ్ల రాజేష్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యువజన సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి నిబద్ధతతో కృషి చేస్తానని కేశవ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.