GNTR: తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ బుధవారం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఓ లావాదేవీకి సంబంధించి వచ్చిన ఆరోపణలపై నమోదైన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన పోలీసుల ఎదుట హాజరైనట్లు సమాచారం. సీఐ రాంబాబు కేసుకు సంబంధించిన విచారణ జరిపారు. విచారణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పీఎస్లో విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే


