హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రానున్న ఎన్నికల్లో కూటమిదే విజయం: మంత్రి

కృష్ణా: వైసీపీ అధినేత జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. 94 శాతం స్ట్రైక్‌ రేట్‌తో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ముందుకు సాగుతోందన్నారు.