KDP: బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా జీవీ సుబ్బారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. టీడీపీ ఇంఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి మద్దతుతో ఎన్నికల పరిశీలకుడు దీపక్ రెడ్డికి ప్రొఫైల్ అందజేసినట్లు సమాచారం. అభ్యర్థిత్వంపై అధిష్ఠానం సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర పేర్లు వస్తే IVRS ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
బద్వేల్ ఛైర్మన్ రేసులో జీవీ సుబ్బారెడ్డి!


