అన్నమయ్య: రాజంపేట మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి కోసం ఆర్థిక పుష్టి కలిగిన బీసీ మహిళ కోసం కూటమి నేతలు అన్వేషిస్తున్నారు. తమ పార్టీ తరఫున అభ్యర్థిని బరిలో నిలిపేందుకు జనసేన సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాసరాజు పలువురు బీసీ నేతలతో చర్చలు జరిపారు. అలాగే బీజేపీ నేతలు సాయి లోకేశ్, శ్రీశైలం ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ మహిళ కోసం కూటమి నేతల అన్వేషణ!


