హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం పిచ్‌లో 15 ఏళ్ల తర్వాత మార్పులు చేశారు. ఎర్ర, నల్ల మట్టి మిశ్రమంతో కొత్తగా పిచ్‌ను సిద్ధం చేశారు. గతంలో ఎర్ర మట్టితో రూపొందించిన పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండేది. 2024లో బంగ్లాదేశ్‌పై భారత్ 297 పరుగులు చేసింది. ఈసారి కొత్త పిచ్‌పై బ్యాటర్లు, బౌలర్లలో ఎవరికి అనుకూలత ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
క్రీడలు
ఉప్పల్ పిచ్‌పై కొత్త ప్రయోగం!


