హైదరాబాద్: 28°C
క్రీడలు

కీమో పాల్ అరుదైన రికార్డు

భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 41 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన వెస్టిండీస్ బౌలర్ కీమో పాల్ అరుదైన రికార్డు సాధించాడు. భారత్‌పై టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండు ఐదు వికెట్ల హాల్ న‌మోదు చేసిన తొలి వెస్టిండీస్ క్రికెట‌ర్‌గా కూడా నిలిచాడు.