వెస్టిండీస్తో మ్యాచ్లో షమార్ జోసెఫ్ కావాలనే అర్ష్దీప్ సింగ్ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయడంపై సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. మ్యాచ్ ముగింపు దశలో ఉన్నప్పుడు అర్ష్దీప్ను టార్గెట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని మాజీ క్రికెటర్ శ్రీవత్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. విండీస్ పేసర్ తీరు సరికాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్రీడలు
షమార్ జోసెఫ్ తీరును తప్పుబట్టిన గవాస్కర్


