ముంబైని వీడి మహారాష్ట్ర జట్టులోకి చేరిన పృథ్వీ షా, రుతురాజ్ గైర్హాజరీలో తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించి సర్వీసెస్పై తొలి మ్యాచ్లోనే విజయం సాధించాడు. మరోవైపు, చెప్పుడు మాటలు విని తనతో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించిన మోడల్ ఆకృతి అగర్వాల్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పృథ్వీని తప్పుగా అర్థం చేసుకున్నానని, తమ బంధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
క్రీడలు
ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు


