NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల భద్రత కోసం ఏఐ సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. బుధవారం కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణకు ఏఐ, డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
దసరా ఉత్సవాల్లో ఏఐ నిఘా.. భద్రతకు పెద్దపీట!


