మాజీ టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్లో పాల్గొనడంపై స్పష్టత ఇచ్చారు. తనకు తెలియకుండా, అనుమతి లేకుండానే టోర్నీ నిర్వాహకులు తన పేరును ఉపయోగించారని వెల్లడించారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తన భాగస్వామ్యంపై వచ్చే అనధికారిక ప్రకటనలను నమ్మవద్దని అభిమానులు, మీడియాకు విజ్ఞప్తి చేశారు.
క్రీడలు
ఆ టోర్నమెంట్లో నా పేరు వాడారు: ధావన్


