హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌కు చోటు దక్కుతుందా?

హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కుతుందా? అనే చర్చ సాగుతోంది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై వైభవ్‌ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే టీమిండియా ప్రస్తుత కాంబినేషన్‌ దృష్ట్యా అతడికి అవకాశం దక్కడం కష్టమేనని తెలుస్తోంది.