గౌతమ్ గంభీర్‌కు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా భారత క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ప్రస్తుతం టీమిండియా కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మైదానంలో పోరాట యోధుడిగా, డగౌట్లో నాయకుడిగా తనదైన ముద్ర వేస్తున్నాడు.
క్రీడలు
గంభీర్‌కు జన్మదిన శుభాకాంక్షలు


