హైదరాబాద్: 28°C
క్రీడలు

టికెట్ల బ్లాక్ దందాపై పోలీసుల కొరడా

ఉప్పల్‌లో భారత్‌-వెస్టిండీస్‌ టీ20 మ్యాచ్‌ టికెట్ల బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడిన నలుగురిని గోషామహల్‌ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యుడు, ఆయన కుమారుడితోపాటు మరో ఇద్దరు నిందితులుగా ఉన్నారు. వారినుంచి ‘నాట్‌ ఫర్‌ సేల్‌’ అని ముద్రించిన 11టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.