గద్వాల జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 15న కలెక్టరేట్లోని ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మేళా ఉంటుందని అధికారి ప్రశాంతి తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన 18–35 ఏళ్ల వారు అర్హులు. ఎంపికైన వారు గద్వాల, అయిజ, హైదరాబాద్లో పనిచేయాల్సి ఉంటుంది.
తెలంగాణ
గద్వాలలో ఈ నెల 15న జాబ్ మేళా


