హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఆదిత్య రాజ్ ఎంపిక

ASF: కాగజ్ నగర్ పట్టణం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి ఆదిత్య రాజ్ SGF రాష్ట్రస్థాయి అండర్-19 చెస్ పోటీలకు ఎంపికయ్యాడు. హైదరాబాద్ లో గురువారం నుంచి జరగనున్న పోటీల్లో అతడు పాల్గొననున్నట్లు ప్రిన్సిపల్ రమేశ్ రావు, కోచ్ వనిత తెలిపారు. ఎంపికైన విద్యార్థిని ప్రిన్సిపల్, కోచ్, వైస్ ప్రిన్సిపల్ కనికవరం అభినందించారు.