NGKL: జిల్లాలో సన్న బియ్యం ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులపై భారం పడుతోంది. నిన్నమొన్నటి వరకు క్వింటా రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు ఉన్న ధర ప్రస్తుతం రూ.8 వేలకు చేరింది. దిగుబడులు తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలంగాణ
బియ్యం ధరలకు రెక్కలు..!


