SRCL: రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. నూతన ఛైర్మన్గా మేడిపల్లి దేవానందం, వైస్ ఛైర్మన్గా నంది కిషన్తో పాటు 12 మంది సభ్యులను నియమిస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగునుంది. ఈ ఉత్తర్వుల పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ
మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం నియామకం


