GDWL: అలంపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్సు ఆవరణలో కొన్ని సంవత్సరాల క్రితం అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. కానీ వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ఇలా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. పాలకులు స్పందించి బస్టాండ్ ఆవరణలో ముళ్ళ చెట్లను తొలగించి రెడీమేడ్ టాయిలెట్స్ని వినియోగంలో తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
'టాయిలెట్స్ను వినియోగంలోకి తీసుకురావాలి'


