వికారాబాద్ మున్సిపాలిటీ 34వ వార్డులోని అయ్యప్ప స్వామి దేవాలయ ఆవరణలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ చెట్లు పెరిగి, తీగలు అలుముకోవడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఆలయానికి వచ్చే భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి చెట్లను తొలగించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ప్రమాదకర పరిస్థితి!


