MBNR: దేవరకద్రలో ఇవాళ ఎమ్మెల్యే జి. మధుసూదన్రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్, స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం రైతులకు ఉచిత వేరుశనగ విత్తనాలు అందజేస్తారు.
తెలంగాణ
దేవరకద్రలో ఎమ్మెల్యే పర్యటన


