SRD: కొండాపూర్(M) మునిదేవునిపల్లి శివారులో రిద్ది హాబిటేట్స్ వెంచర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకృతి సిద్ధమైన కొండను తవ్వి, సర్వే నంబర్ 196లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి రోడ్డు, ఆర్చ్ నిర్మించారు. గతంలో అధికారులు కూల్చినా మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టినా పట్టించుకోకపోవడంపై అధికారుల తీరుపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
జిల్లాలో వెంచర్ల పేరుతో ఆక్రమణలు


