హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ బయ్యారం నూతన ఎస్సైగా రఘు

BDK: పినపాక మండలం ఈ బయ్యారం ఎస్సై సురేష్‌ను ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఖమ్మం వీఆర్‌లో ఉన్న ఎస్సై రఘును నియమించారు. ఈ బదిలీలతో ఈ బయ్యారం పోలీస్‌స్టేషన్‌కు కొత్త ఎస్సైగా రఘు బాధ్యతలు చేపట్టనున్నారు.