హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ సర్పంచ్‌ కుటుంబానికి తోట ఆగయ్య పరామర్శ

SRCL: ముస్తాబాద్‌ మాజీ సర్పంచ్‌ మట్ట రాజిరెడ్డి మూడు రోజుల క్రితం మృతి చెందగా, మంగళవారం బీఆర్‌ఎస్‌ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజిరెడ్డి మృతికి సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్‌రావు, చెవుల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.