హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు పోలాసలో కిసాన్ మేళా

JGL: పెగడపల్లి పోలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఇవాళ నిర్వహించనున్న కిసాన్ మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఓ ప్రకటనలో ఎంఏవో శ్రీకాంత్‌ కోరారు. మంత్రి అందుబాటులో లేకపోవడంతో నిన్న జరగాల్సిన మేళాను ఇవాళకు వాయిదా వేసినట్లు తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, లాభాలు సాధించే సాగు మెళకువలు నేర్చుకోవాలన్న