SRCL: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు కరీంనగర్ భక్తులు విరాళం అందజేశారు. సప్తగిరి కాలనీకి చెందిన కేతిరెడ్డి మల్లారెడ్డి దంపతులు రూ.25,116ను ఆలయ వీఆర్వో శ్రీనివాస్కు అందజేశారు. వారి దాతృత్వాన్ని అధికారులు అభినందించారు. దాతలకు స్వామివారి శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదం అందజేసి, స్వామివారి కృప ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఆలయ అభివృద్ధికి భక్తుల విరాళం


