హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: SIతో వాగ్వాదం.. బైక్‌కు నిప్పటించిన వాహనదారుడు

HYD: పాతబస్తీలోని ఫలక్‌నుమా PS పరిధిలో మంగళవారం వాహన తనిఖీల్లో ఓ వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పోలీసుల వివరాలిలా.. బైక్ పత్రాల తనిఖీ కోసం ఆపగా అజామ్ అనే వ్యక్తి SIతో వాగ్వాదం దిగాడు. తన బైక్‌కు తానే నిప్పంటించుకున్నాడు. పెట్రోల్ పైపుకు నిప్పటించినట్లు ఏసీపీ జావీద్ తెలిపారు. పోలీసులు, స్థానికులు కలిసి మంటలను ఆర్పారు. బైక్ పాక్షికంగా దగ్ధమైంది.