హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సరిహద్దు దాటి.. పులి ప్రయాణం ఎటువైపు?

E.G: గోపాలపురం మండలం కరకపాడు నుంచి పెద్దపులి మంగళవారం ఏలూరు జిల్లా పరిధిలోకి వెళ్లింది. బుట్టాయిగూడెం మండలం లక్ష్మీపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది. అక్కడి నుంచి పోలవరం అభయారణ్యం వైపు వెళ్లే అవకాశాలున్నాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దీంతో తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు పులి భయం కొంత తగ్గింది.