HYD: నగరంలో ఇంటి సెల్లార్లు, ర్యాంపులను పైపులతో కడుగుతూ రోడ్లపై నీటిని వృథా చేయొద్దని బైక్పై స్పీకర్తో చాటింపు వేస్తున్నారు. అలా చేస్తే రోడ్లు దెబ్బతింటాయని, బకెట్ నీళ్లతోనే శుభ్రం చేసుకోవాలని సూచించింది. నీటిని వృథా చేసేవారికి జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు ద్వారా రూ. 5,000 జరిమానాతో పాటు వాటర్ కనెక్షన్ కట్ చేస్తారని స్పష్టం చేసింది.
తెలంగాణ
VIDEO: నగరంలో రోడ్డు, ర్యాంపు కడుగుతున్నారా?


