హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కరెంటు కోతల నిరసిస్తూ రాస్తారోకో

SRCL: చందుర్తి మండల కేంద్రంలో బుధవారం కరెంట్ కోతలపై బిజెపి ఆధ్వర్యంలో రాస్తరోకో నిర్వహించనున్నట్లు మండల బిజెపి అధ్యక్షులు మొకిలే విజేందర్ తెలిపారు. కరెంటు కోతలతో రైతులు పంటలకు నీరందక ఇబ్బందులు పడుతున్నారని, సాగునీరు అందించాలని చలో తాసిల్దార్ కార్యాలయం కు రావాలని తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.